E-Paper
Advertisement
CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth: హైదరాబాద్‌కు ‘సదరన్ కమాండ్ సెంటర్’.. సివిల్ మిలిటరీ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్మీ ఉన్నతాధికారులను కోరారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధ్యక్షతన గురువారం ‘సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్’ (Civil Military Liaison Conference) నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం, సైన్యం మధ్య నెలకొన్న పలు భూ సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దశాబ్ద కాలంగా అన్యాయం.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం […]

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం
CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్
Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Kishan Reddy on BRS: బీఆర్ఎస్ వేస్తున్న రాజకీయ ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయా? అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా వ్యవహరి స్తోందా? వికారాబాద్ నేవీ రాడార్ కేంద్రంపై ఎందుకు రాద్దాంతం చేస్తోంది? అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయ్యింది? తెలంగాణలో రాజకీయంగా పూర్వవైభవం సాధించేందుకు నానా ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. రేవంత్ సర్కార్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని రాజకీయం చేసే పనిలో పడింది. మీడియా ముందుకొచ్చి రచ్చ […]

Big Stories

×