E-Paper
Advertisement
జగన్ అసలు రంగు బయటపడింది..  వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు,  వైఎస్ షర్మిల ఫైర్

జగన్ అసలు రంగు బయటపడింది.. వైఎస్సార్ సిద్ధాంతాలను మంటగలిపారు, వైఎస్ షర్మిల ఫైర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ పరిణామంతో జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. బీజేపీతో జగన్ పెట్టుకున్న అక్రమ పొత్తు ఇప్పుడు తేటతెల్లమైందని ఆమె మండిపడ్డారు. బిజెపి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులకు గొర్రెలా గుడ్డిగా మద్దతు తెలపడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని షర్మిల […]

Big Stories

Advertisement
×