E-Paper
Advertisement
సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!

సామాన్యుడికి గుడ్ న్యూస్.. ఏసీ లేకున్నా లైఫ్ లాంగ్ కూలింగ్.. పైగా జీరో కరెంట్ బిల్లు!

NESCOD Technology: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఎడారి దేశాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో అక్కడి వారు ఏసీలు, కూలర్లు వాడటం తప్పనిసరి. అయితే దీనివల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోతుందని ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ సమస్యకు సౌదీ అరేబియాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక విప్లవాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు. కరెంట్ అస్సలు అవసరం లేకుండా ఎంతటి తీవ్రమైన ఎండల్లోనైనా పరిసరాలను చల్లబరిచేలా ‘నెస్కోడ్’ […]

Big Stories

Advertisement
×