E-Paper
Advertisement
గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

గుండ్లపోచంపల్లిలో మహా అద్భుతం.. సిద్దిపేట బాలుడికి దక్కిన పునర్జన్మ!

Spine Surgery: స్వేచ్చ బ్యూరో: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. న్యూరో మస్కులర్ స్కోలియోసిస్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స చేసి, అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. డాక్టర్ శ్రీనివాస్ బలగాని, అనస్థీషియా నిపుణురాలి సహకారంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన సాత్విక్ (12) పుట్టుకతోనే వెన్నెముక వంకరగా […]

Big Stories

×