BigTV English
China’s New Virus: చైనాను కలవరపెడుతున్న కొత్త వైరస్..  కోవిడ్ లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

China’s New Virus: చైనాను కలవరపెడుతున్న కొత్త వైరస్.. కోవిడ్ లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి..

China’s New Virus: చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా.. ఈ వ్యాధి చైనాలో వేగవంతంగా వ్యాప్తిచెందుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు ఇన్‌ఫ్లుయెంజా ఏ, HMPV, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 మల్టిపుల్ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచమంతా గ్రాండ్‌గా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పిన కొన్ని గంటలకే, మరో మహమ్మారి […]

Big Stories

×