E-Paper
Advertisement
Love Marriage: ఇకపై లవ్ మ్యారేజ్‌‌లకు కొత్త సమస్యలు.. పేరెంట్స్‌కు సమాచారం, ఆ తర్వాతే

Love Marriage: ఇకపై లవ్ మ్యారేజ్‌‌లకు కొత్త సమస్యలు.. పేరెంట్స్‌కు సమాచారం, ఆ తర్వాతే

Love Marriage: ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. లేకుంటే మ్యారేజ్ తర్వాత కోరుకున్నవాడితో వెళ్లిపోతున్నారు. మరికొందరైతే భర్తలను చంపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనించిన గుజరాత్ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. దాని ప్రకారం ప్రేమ వివాహం చేసుకునేవారు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. గుజరాత్ లో కొత్త మ్యారేజ్ చట్టం.. ఇకపై పేరెంట్స్‌కి సమాచారం గుజరాత్‌లో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి కొత్త రూల్స్ రాబోతున్నాయి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని […]

Big Stories

×