BigTV English
Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్.. మహారాష్ట్రలో ఆచూకీ లభ్యం

Advertisement  Nizamabad Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాపైన బాలుడు క్షేమంగా దొరికాడు. ఎట్టకేలకు జీజీహెచ్‌లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు బాలుడు మణికంఠను పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. నిజామాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో ఏడాది బాలుడు మణికంఠను కిడ్నాప్ చేశారు. కొంతమంది మహిళలు కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీలో కనిపించారు. అయితే కామారెడ్డి జిల్లా మద్నూర్ ప్రాంతానికి చెందిన పిల్ల రాజు, లక్షిలు ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. […]

Big Stories

×