BigTV English
OTT Movie : భర్తను వదిలి డబ్బు కోసం మరొకరితో ఆ పని… భర్త రివేంజ్ చూస్తే అలాంటి పని చేయాలన్న ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : భర్తను వదిలి డబ్బు కోసం మరొకరితో ఆ పని… భర్త రివేంజ్ చూస్తే అలాంటి పని చేయాలన్న ఆలోచనకే వణికిపోతారు

OTT Movie : హాలీవుడ్ సినిమాలకి మన ప్రేక్షకులు ఎప్పటినుంచో అభిమానులుగా ఉన్నారు. మార్వెల్, యాక్షన్, హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను థియేటర్లలో చూడకపోయినా, ఓటిటిలో మాత్రం మిస్ కాకుండా చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ హాలీవుడ్ సినిమాలకు, మార్కెట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తో వచ్చింది. ఈ మూవీలో డబ్బు లేని కారణంగా ప్రేమించే భర్తని వదిలేసి, మరొకరిని పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. […]

Big Stories

×