BigTV English
Ring Token Exchange: రైళ్లలో రింగ్ మార్పిడి పద్దతి గురించి తెలుసా? ఒకప్పుడు ఇది చాలా ఫేమస్!

Ring Token Exchange: రైళ్లలో రింగ్ మార్పిడి పద్దతి గురించి తెలుసా? ఒకప్పుడు ఇది చాలా ఫేమస్!

Railway Ring Exchange System: ప్రపంచ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అత్యాధునిక పద్దతులను పాటిస్తోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వేగవంతమైన ప్రజా రవాణాను అందిస్తోంది. అదే సమయంలో ఎలాంటి ప్రమాదాలకు చోటు లేకుండా లేటెస్ట్ టెక్నాలజీని వాడుతోంది. భారతీయ రైల్వే కవచ్ లాంటి వ్యవస్థలను ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీ రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తోంది. అయితే, టెక్నాలజీ అందుబాటులో లేని రోజులలో అధికారులు రైల్వే ప్రమాదాలను నివారించేందుకు పలు రకాల పద్దతులను పాటించేవారు. అందులో ఒకటి రింగ్ మార్పిడి […]

Big Stories

×