E-Paper
Advertisement
Special Train: చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే స్పెషల్ రైలు, ఎందుకంటే?

Special Train: చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే స్పెషల్ రైలు, ఎందుకంటే?

Charlapalli–Darbhanga Special Train: ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే వన్ వే స్పెషల్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. శీతాకాల ప్రయాణ కాలానికి ముందు పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని నియంత్రించడానికి,  చర్లపల్లి నుంచి దర్భంగాకు వన్ వే ప్రత్యేక రైలును ప్రకటించింది. బీహార్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. చర్లపల్లి నుంచి వన్ వే […]

Big Stories

×