E-Paper
రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

రణ్‌వీర్ సింగ్ బాక్సాఫీస్ సునామీ.. ‘పుష్ప-2’ రికార్డులను తిరగరాసిన ‘దురంధర్-2’

Durandhar 2 OTT Sensation:రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్‌గా నిలిచిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ ‘దురంధర్‌-2’ .మొన్నటి వరకు ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపించగా ఇటు  డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఊహించని రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అద్భుతమైన టేకింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తూ ఏకంగా రూ.1790 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను […]

×