E-Paper
ఈవీఎంల విశ్వ‌స‌నీయత‌పై అందుకే అనుమానాలు! పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని ప‌ట్టించుకునేవారెక్క‌డా?

ఈవీఎంల విశ్వ‌స‌నీయత‌పై అందుకే అనుమానాలు! పేప‌ర్ బ్యాలెట్ విధానాన్ని ప‌ట్టించుకునేవారెక్క‌డా?

Advertisement ప‌శ్చిమ బెంగాల్‌ అగ్ని ప్ర‌మాదంలో 4వేల ఈవీఎంలు ద‌గ్ధం కావ‌డం.. ఈవీఎంల విశ్వ‌స‌నీయ‌త‌పై మ‌ళ్లీ అనుమానాల‌ను రేకెత్తించింది. ముందు నుంచి ఇక్క‌డ మ‌మ‌త బెన‌ర్జీ ఆరోపిస్తున్న ప్ర‌ధాన ఇష్యూ ఇదే. ఇప్ప‌డు ఏకంగా ఇవే త‌గుల‌బ‌డ్డాయి అంటే.. దీని వెనుక ఎవ‌రి హ‌స్త‌మైనా ఉందా? అస‌లు ఇవి కావాల‌నే కాల్చేశారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ ఘ‌ట‌న ఈవీఎంల విశ్వ‌సనీయ‌త‌పైనే కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం తీరుపైనా అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. ఈవీఎంలు ట్యాంప‌రింగ్ అవుతున్నాయ‌నేది అన్నీ పార్టీలు […]

×