E-Paper
Advertisement
Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Women Bill: విపక్షాలు తప్పు చేశాయ్.. పర్యవసానాలు తప్పవు.. ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక

Women Bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీలు తప్పు చేశాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీ శక్తి బిల్లును వ్యతిరేకించడం ద్వారా చారిత్రాత్మక తప్పిదం చేశాయని మోదీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఆయా పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్ తో లింకప్ చేసిన డీలిమిటేషన్ బిల్లు శుక్రవారం పార్లమెంటులో వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యచరణపై చర్చించేందుకు […]

Big Stories

×