E-Paper
Advertisement
తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే సహించం.. మహిళా బిల్లుతో ముడిపెట్టడం ఏంటి?, మరో ఉద్యమం తీసుకుస్తాం: కవిత

నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరిస్తూ గురువారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు అసలు సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లు ఎప్పుడో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. డీలిమిటేషన్ […]

Big Stories

Advertisement
×