E-Paper
Advertisement
పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్‌రావులకు రిలీఫ్

KCR-Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్‌ను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అయితే నివేదికపై చర్యలు తీసుకోవద్దని తీర్పు వెళ్లడించింది. న్యాయస్థానం తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌తో‌పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కె జోషిలకు చిన్న ఊరట లభించింది. పీసీ ఘోష్ నివేదికపై కేసీఆర్-హరీష్‌రావులకు స్మాల్ రిలీఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టుపై దాఖలైన పిటిషన్‌లపై బుధవారం తెలంగాణ హైకోర్టు […]

Big Stories

Advertisement
×