BigTV English
Peacock Feathers: మీ పడక గదిలో నెమలి పింఛాలు పెట్టుకుని చూడండి, మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి

Peacock Feathers: మీ పడక గదిలో నెమలి పింఛాలు పెట్టుకుని చూడండి, మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి

ఇంట్లోని  గదుల్లో పడకగది ప్రధానమైనది. ఆకలి పరిశుభ్రంగా అందంగా  ఉంచేందుకు ప్రయత్నిస్తారు. భార్యాభర్తలు వారిద్దరి ఆనందకరమైన క్షణాలు ఆ గదుల్లోనే ఉంటాయి. అందుకే చక్కటి పెయింటింగులు, కళ్ళకు ఇంపైన కర్టైన్లు పడకగదిలో దర్శనం ఇస్తాయి. ఆ గదిలోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటారు. భార్యాభర్తలు అయితే కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాదు నెమలి పింఛాలను కూడా పడకగదిలో ఉంచడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వాస్తు రీత్యా కొన్ని వస్తువులను బెడ్ రూమ్ లో ఉంచితే భార్యాభర్తల […]

Big Stories

×