E-Paper
Advertisement
Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?

Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?

Minister Pemmasani: తనపై లేనిపోని విధంగా తప్పుడు ప్రచారం చేసినవారికి సూటిగా  వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భారత్‌లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ కంపెనీలను నడపలేదన్నారు. ప్రొత్సహించలేదన్నారు. అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్చిచెప్పేశారు. ఉన్నట్లుండి ఆయన ప్రకటన వెనుక ఏం జరిగింది? జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. కేంద్రమంత్రి పెమ్మసాని టార్గెట్‌గా కుట్రలు బయటకు గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందరు పెమ్మసాని […]

Pemmasani Chandrasekhar: వ్యవస్థలను దిగజార్చారు.. నిజాలు బయట పెట్టిన కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani Chandrasekhar: వ్యవస్థలను దిగజార్చారు.. నిజాలు బయట పెట్టిన కేంద్రమంత్రి పెమ్మసాని

Pemmasani Chandrasekhar: కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన ఐదేళ్లు వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం అయ్యాయో వివరించే ప్రయత్నం చేశారు. వ్యవస్థలో వంద శాతం అద్భుతంగా జరుగుతుందని ఎవరూ చెప్పరన్నారు. లోపాలు ఉన్నమాట నిజమేనని, సీఎం చంద్రబాబు స్వయంగా ఆ మాటలు చెబుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నారు. నాశనమైన వ్యవస్థలను ఏ విధంగా బాగు చేయాలనే దానిపై ముఖ్యమంత్రి ఒక్కోసారి ఓపెన్‌గా చెబుతున్నారని వెల్లడించారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధికి అధికారులతో […]

Big Stories

Advertisement
×