E-Paper
Advertisement
బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

Biryani Origin Country| బిర్యానీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలలో ఒకటి. సువాసన, రుచికరమైన మసాలాలు, మృదువైన రైస్, నేయి, మాంసాహారం కలయికతో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా మంది బిర్యానీ భారతదేశంలో పుట్టిందని భావిస్తారు. అయితే చరిత్రకారులు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు చెబుతున్నారు. బిర్యానీ మూలాలు.. పర్షియా (ఇరాన్ పురాతన పేరు), ఆఫ్ఘనిస్తాన్, భారత్‌లతో ముడిపడి ఉన్నాయని అనేక కథనాలు ఉన్నాయి. అందుకే బిర్యానీ చరిత్ర ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చగా కొనసాగుతోంది. బిర్యానీకి […]

Big Stories

Advertisement
×