E-Paper
Advertisement
Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

Sabarimala: అద్భుత ఘట్టం.. శబరిగిరుల్లో భక్తి పారవశ్యం.. మకరజ్యోతిగా దర్శనమిచ్చిన మణికంఠుడు

హరిహర సుతుడు, కలియుగ వరదుడైన అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమల పుణ్యక్షేత్రం మకర సంక్రాంతి పర్వదినం వేళ భక్తజన సంద్రమైంది. స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషతో శబరిగిరులు మారుమోగాయి. శనివారం సాయంత్రం పొన్నాంబలమేడు పర్వత శిఖరాలపై మకరజ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు పులకించిపోయారు. మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా పందాళం రాజప్రసాదం నుంచి శనివారం సాయంత్రం తిరువాభరణాల ఊరేగింపు శబరిమలకు చేరుకుంది. ఈ ఆభరణాలను ఆలయ ప్రధాన అర్చకులు అయ్యప్ప స్వామికి భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం […]

Big Stories

×