BigTV English
High Tax GST India : భారతదేశంలో అత్యధిక పన్ను శాతం ఉన్న వస్తువులు, సేవలు ఇవే..
Popcorn: పాప్‌కార్న్ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీకు ఈ కష్టం తప్పదు

Popcorn: పాప్‌కార్న్ ఇష్టంగా తింటున్నారా.. అయితే మీకు ఈ కష్టం తప్పదు

Popcorn: పాప్‌కార్న్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు పాప్ కార్న్ కనిపిస్తే చాలు దానిని కొనిపించాలని తల్లిదండ్రులతో మారాం చేస్తుంటారు. అయితే పాప్‌కార్న్ సాధారణంగా మొక్కజొన్నతో తయారవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ పాప్‌కార్న్ తినడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పాప్‌కార్న్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఇది అరుదైనదే కానీ తీవ్రమైన వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. అయితే మైక్రోవేవ్ […]

Big Stories

×