E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్
మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్‌లో ఎగిసిపడ్డ మంటలు!

మిర్యాలగూడలో భారీ అగ్నిప్రమాదం.. సబ్ స్టేషన్‌లో ఎగిసిపడ్డ మంటలు!

Advertisement Nalgonda: నల్గొండ జిల్లాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సబ్ స్టేషన్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో సబ్ స్టేషన్‌లోని విలువైన యంత్రాలు ,విద్యుత్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు అగ్నిమాపక కేంద్రానికి […]

Big Stories

×