BigTV English
Bald Head: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

Bald Head: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బట్టతలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టురాలడంతో ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఆడవాళ్లను కూడా ఈ సమస్య ఎంతగానో వేధిస్తోంది. జుట్టురాలడం, విరిగిపోవడం, చిట్లిపోవడం సహా పలు ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బట్టతల బాధితులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు ఆదిశగా ప్రయోగాలు మొదలు పెట్టారు. బట్టతల మీద నేచురల్ గా జుట్టు మొలిపించే ఔషధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో పెలేజ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కీలక […]

Big Stories

×