E-Paper
Advertisement
Praja Palana: పౌరసరఫరాల భవన్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షురూ.. సివిల్ సప్లైస్ కార్యాలయాల్లో ఫైళ్ల ప్రక్షాళన

Praja Palana: పౌరసరఫరాల భవన్‌లో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షురూ.. సివిల్ సప్లైస్ కార్యాలయాల్లో ఫైళ్ల ప్రక్షాళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పౌరసరఫరాల శాఖ తన తొలి వారపు కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగానే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అలాగే ప్రభుత్వ ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ మార్గదర్శకత్వంలో పౌరసరఫరాల భవన్‌లో భారీ పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మార్చి 6 నుండి మార్చి 15 వరకు కొనసాగే ‘రాష్ట్రవ్యాప్త సంస్థాగత పరిశుభ్రత […]

Big Stories

×