E-Paper
Advertisement
Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ

Bathula Prabhakar: చెన్నైలో దొరికిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ.. పొలిటీషియన్ కాలేజీలో రూ.60 లక్షలు చోరీ

Bathula Prabhakar: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరుడుగట్టిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. విజయవాడ నుంచి తప్పించుకుని పారిపోయిన ప్రభాకర్, ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నైలో సెటిల్ అయిన ప్రభాకర్ తన పాత పద్ధతిలోనే మరోసారి చేతివాటం చూపించాడు. చెన్నైలోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీకి పాల్పడ్డాడు. ఎప్పటిలాగే కాలేజీ లాకర్లను పగులగొట్టి […]

Big Stories

×