E-Paper
Advertisement
ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. అమెరికా-ఇజ్రాయెల్ సైలెంట్‌, వాటర్ వెపన్‌పై సరికొత్త వాదన

ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. అమెరికా-ఇజ్రాయెల్ సైలెంట్‌, వాటర్ వెపన్‌పై సరికొత్త వాదన

  IRAN: పశ్చిమాసియాలో పరిస్థితులు మారుతున్నాయా? యుద్ధం వేళ ఇరాన్‌లో వాతావరణం మారిందా? కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయా? వర్షానికి-యుద్ధానికి లింక్ పెట్టే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా? దశాబ్దంపాటు ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోందా? వాతావరణం మార్పులపై ఆసక్తికర వాదన వెనుక ఏం జరిగింది? ఇరాన్‌ వార్ సీన్ రివర్స్.. సైలెంట్‌గా అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టి 50 రోజులు గడిచిపోయింది. ఈ వార్‌లో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. యుద్దం కోసం […]

Big Stories

×