BigTV English
Railtel Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. భారీగా జీతం.. హైదరాబాద్‌లోనే జాబ్..

Railtel Jobs: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. భారీగా జీతం.. హైదరాబాద్‌లోనే జాబ్..

Railtel Jobs: బీఈ, బీటెక్, ఎంసీఏ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(రైల్‌టెల్‌) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో సహా టెక్నికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఉద్యోగాల సంఖ్య: 12 ఇందులో అసిస్టెంట్ మేనేజర్(టెక్నికల్):9, డిప్యూటీ మేనేజర్(టెక్నికల్): 3 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హత:  అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్, టెలికాం/డేటా నెట్‌వర్క్‌ నిర్వహణ తత్సమాన విభాగాల్లో […]

Big Stories

×