BigTV English
Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!

Rotten food in Trains: వందే భారత్ లో పాచిపోయిన చికెన్, కుళ్లిన గుడ్లు.. రైల్వే క్యాంటిన్ అరాచకం!

Indian Railways Food: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్నిస్తోంది. అత్యాధునిక రైళ్ల నుంచి అదిరిపోయే స్పెసిలిటీస్ వరకు అందిస్తోంది. ఇక రైళ్లలో అందించే ఫుడ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రయాణీకులకు హైజినిక్ ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు చెప్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.  ఏమాత్రం క్వాలిటీ లేని ఆహార పదార్థాలను ఉపయోగించడంతో పాటు చెడిపోయిన వంటకాలను ప్రయాణీకులకు అందిస్తున్నారు. తాజాగా కొచ్చిలోని రైళ్లకు ఆహారం సరఫరా చేసే […]

Big Stories

×