BigTV English
Punishment for Train Damage: రైలును ధ్వంసం చేస్తే ఇండియాలో ఏ శిక్ష విధిస్తారు? ఆ దేశంలో ఏకంగా టాయిలెట్లు కడిగిస్తారు!

Punishment for Train Damage: రైలును ధ్వంసం చేస్తే ఇండియాలో ఏ శిక్ష విధిస్తారు? ఆ దేశంలో ఏకంగా టాయిలెట్లు కడిగిస్తారు!

Indian Railways: గత కొద్ది రోజులుగా నార్త్ ఇండియాలో కొద్ది రోజులుగా రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కుంభమేళా రైళ్లపై ప్రయాణీకులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే, రైళ్లపై దాడులు, రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. నిజానికి రైళ్లను ధ్వంసం చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేరం. వివిధ దేశాలకు వేర్వేరు శిక్షలు ఉన్నాయి. […]

Big Stories

×