BigTV English
Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Medak Flood: తెలంగాణ రాష్ట్రంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నిన్నటి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవనం పూర్తిగా స్తంబించింది. రహదారులు వర్షపు నీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో వర్ష ప్రభావంతో మెదక్ జిల్లా రామాయంపేట నీట మునిగింది. స్థానిక హాస్టల్‌లోకి వరద నీరు చేరింది. దీంతో సుమారు 400 మంది విద్యార్థులు నీటిలో చిక్కుకున్నారు. నీరు ఎక్కడికక్కడ ముంచెత్తడంతో విద్యార్థులు బయటకు రావడం […]

Big Stories

×