E-Paper
Advertisement
పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో  సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..

పాఠశాలల విద్యార్థులకు కలిసొచ్చింది.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు, రీఓపెన్ ఎప్పుడంటే..

Telangana Schools Reopen: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు శుభవార్త చెప్పేసింది ప్రభుత్వం. ఎండలు నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్ వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది తెలంగాణ విద్యాశాఖ. దీంతో విద్యార్థుల్లో ఒక్కటే ఆనందం. ఈ విధంగా తమకు ఎప్పుడూ సెలవులు రాలేదని, సూర్యదేవుని పుణ్యమాని వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు తెలంగాణలో పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పునఃప్రారంభం తేదీని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం […]

Big Stories

Advertisement
×