E-Paper
Advertisement
Hyderabad: తాళ్లతో కట్టేసి,  నోటికి ప్లాస్టర్.. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం

Hyderabad: తాళ్లతో కట్టేసి, నోటికి ప్లాస్టర్.. రిటైర్డ్ కల్నల్ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ బీభత్సం

Hyderabad:నగరంలో దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నమ్మకంగా ఇంట్లో పనికి చేరి, యజమానులకే ద్రోహం తలపెడుతున్న ఘటనలు పునరావృతమవుతున్నాయి. గతంలో సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో రెచ్చిపోయిన నేపాలీ ముఠాలు, అందినకాడికి దోచుకెళ్లిన ఉదంతాలు మరువకముందే, తాజాగా సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే, కార్ఖానా ప్రాంతంలో నివాసముంటున్న రిటైర్డ్ ఆర్మీ కల్నల్ గిరి ఇంట్లో కొన్ని రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు పనిలో చేరారు. ఇంట్లో భారీగా డబ్బు, నగలు […]

Big Stories

×