BigTV English
Prakash Rao-KCR: గోనె ప్రకాశ్‌రావు కామెంట్స్.. అదే జరిగితే, కేసీఆర్ చిక్కులు తప్పవా?

Prakash Rao-KCR: గోనె ప్రకాశ్‌రావు కామెంట్స్.. అదే జరిగితే, కేసీఆర్ చిక్కులు తప్పవా?

Prakash Rao-KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్‌రావు. ఆయన చేసింది ముమ్మాటికీ నకిలీ దీక్ష అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దీక్ష సమయంలో జ్యూసులు, మెడిసిన్లు తీసుకున్నారని, అలాంటప్పుడు అది దీక్ష ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ఇంటలిజెన్స్,సెంట్రల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందన్నారు. కేసీఆర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నరని ఈ విషయాన్ని అప్పుడే మీడియాకి చెప్పానని గుర్తు చేశారు. హరీష్ రావు […]

Big Stories

×