E-Paper
Advertisement
రేవంత్ కేబినెట్ విస్తరణ దాదాపుగా..  హోంమంత్రిగా గడ్డం ప్రసాద్‌ ఛాన్స్, స్పీకర్ పదవి ఎవరికి?

రేవంత్ కేబినెట్ విస్తరణ దాదాపుగా.. హోంమంత్రిగా గడ్డం ప్రసాద్‌ ఛాన్స్, స్పీకర్ పదవి ఎవరికి?

Hyderabad: రేవంత్ కేబినెట్ విస్తరణ రేపో మాపో జరగనుంది? కొత్తగా మంత్రివర్గంలోకి ఎవరు రానున్నారు? పలువురు మంత్రుల శాఖలు మారుతున్నాయా? స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని పార్టీ భావిస్తోందా? అందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? రేవంత్ కేబినెట్ విస్తరణపై రకరకాల వార్తలు జోరందుకున్నాయి. రేవంత్ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు మార్గం సుగమమైంది. వచ్చేవారంలో విస్తరణ జరగవచ్చిన గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కొందరు మంత్రులను పక్కన పెట్టవచ్చని, […]

Big Stories

Advertisement
×