E-Paper
Advertisement
ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం.. నాలుగో దశలో సమస్య, విశ్లేషణ మొదలు-ఇస్రో ఛైర్మన్

ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం.. నాలుగో దశలో సమస్య, విశ్లేషణ మొదలు-ఇస్రో ఛైర్మన్

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. మూడో దశ వరకు రాకెట్ ప్రయోగం సాఫీగా సాగింది. నాలుగో దశలో సమస్య మొదలైంది. ఈ సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు. దీంతో డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్‌ ప్రయోగం విఫలం ఇస్రోకు తురుపు ముక్క పీఎస్‌ఎల్‌వీ రాకెట్. ఇప్పటివరకు 63 ప్రయోగాల్లో 60 విజయవంతం సక్సెస్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే పీఎస్ఎల్వీ […]

Big Stories

×