E-Paper
Advertisement
AP Police: తేడాలొస్తే.. తాట తీస్తార్రోయ్.! ఏపీలో యూపీ మోడల్ పోలీస్ ట్రీట్‌మెంట్

AP Police: తేడాలొస్తే.. తాట తీస్తార్రోయ్.! ఏపీలో యూపీ మోడల్ పోలీస్ ట్రీట్‌మెంట్

AP Police: అడ్డగోలుగా నేరాలు చేస్తాం.. అరెస్ట్ అవుతాం.. అన్నొస్తాడు.. బెయిలిస్తాడు.. బయటకొచ్చేస్తాం.. అనే ఆలోచనలున్న అల్లరి, చిల్లరగాళ్లకైనా, ఒంటిమీద కంట్రోల్‌లోని కంత్రీగాళ్లకైనా.. గంజాయి బ్యాచ్‌లకైనా.. లోకల్ డాన్లుగా భ్రమపడే రౌడీలకైనా.. ఇదే హెచ్చరిక! మీరు.. ఇకనైనా ఓవరాక్షన్ ఆపకపోతే.. పోలీసులు యాక్షన్‌లోకి దిగుతారు. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఒక్కటి మాత్రం క్లియర్.. ఇప్పుడు పరిస్థితులు.. ఇంతకుముందులా లేవు. నేరస్తుల విషయంలో.. ఏపీ పోలీసుల ట్రీట్‌మెంట్ మారింది. తేడాలొస్తే.. ఒక్కొక్కడి తాట […]

Big Stories

×