E-Paper
Advertisement
డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

డ్రైవర్ శంకర్ గౌడ్‌ది ప్రభుత్వ హత్యే.. రూ.కోటి పరిహారం ఇవ్వాలి, కేటీఆర్ సంచలన ఆరోపణలు

వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శంకర్ గౌడ్ మృతిని కేవలం ఆత్మహత్యగా పరిగణించలేమని.. ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న అన్యాయం.. తీరని ద్రోహం కారణంగానే మనస్తాపం చెంది శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని కేటీఆర్ […]

TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సమస్యలు పరిష్కరించండి!

TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. సమస్యలు పరిష్కరించండి!

TGSRTC Protest: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఇతర సమస్యలపై కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు. ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై అసంతృప్తితో […]

Big Stories

×