BigTV English
Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు

Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు

Hyderabad News: హైదరాబాద్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవి రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆస్తినష్టం భారీగా […]

Big Stories

×