BigTV English
Megha Mahesh: ఎట్టకేలకు రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన బుల్లితెర హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Megha Mahesh: ఎట్టకేలకు రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసిన బుల్లితెర హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Megha Mahesh..ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు, హీరోయిన్లు సరైన వయసులోనే పెళ్లి చేసుకుని అభిమానులను సంతోషపరుస్తున్నారు. ముఖ్యంగా వెండితెరపై ఎంతోమంది సెలబ్రిటీలు సరైన సమయంలో వివాహం చేసుకొని, ఒక కొత్త జీవితాన్ని ఆస్వాదించడానికి పరుగులు పెడుతుంటే, మరి కొంతమంది మాత్రం 6 పదుల వయసు దాటినా..వివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. మరోవైపు వెండితెర నటీనటులే కాదు బుల్లితెర నటీనటులు కూడా వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో కొంతమంది తాము ప్రేమలో ఉన్నామంటూ చెప్పి త్వరలోనే పెళ్లి […]

Big Stories

×