BigTV English
Viral Video: చనిపోయిన భారీ తిమింగలంపై డ్యాన్స్ చేస్తూ వెకిలి చేష్టలు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: చనిపోయిన భారీ తిమింగలంపై డ్యాన్స్ చేస్తూ వెకిలి చేష్టలు.. వైరల్ అవుతున్న వీడియో

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో ఎక్కువగా మనుషుల కంటే జంతువులు, జలచరాలు, సరీసృపాలకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఈ వీడియోలు చూడడానికే ఇష్టపడుతుంటారు. జంతువులు చేసే పనులు, వేటాడటం, వాటి ఆహారాలు, వాటి జీవనశైలికి సంబంధించిన వీడియోలు ముఖ్యంగా ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అందులోను సముద్రంలోని జలచరాల వీడియోలు చూసేందుకు ఎక్కుంశ ఆసక్తి చూపిస్తుంటారు. సముద్రంలో పెద్ద పెద్ద చేమలు, తిమింగలాలు వంటివి జీవిస్తుంటాయి. అవి చిన్నచిన్న చేపలను తింటూ […]

Big Stories

×