BigTV English
Secunderabad Crime News: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో.. అక్కా చెల్లెళ్లు సూసైడ్

Secunderabad Crime News: పెళ్లి కావట్లేదని మనస్థాపంతో.. అక్కా చెల్లెళ్లు సూసైడ్

Secunderabad Crime News: సికింద్రాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన అక్కచెల్లెళ్లకు ఎలాంటి కష్టం వచ్చింది? ఎందుకు చనిపోవాలని నిర్ణయించుకున్నారు? వారి బంధువుల మాటేంటి? వారికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీణా-మీనా ఆత్మహత్యకు కారణాలు చాలానే ఉన్నాయి. కష్టాలు ఎవరితో చెప్పకుండా చావులోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. స్టోరీ లోతుల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ కార్జాన పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌వాసులు డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు. […]

Big Stories

×