BigTV English
Seethakka: బీజేపీ పెద్ద‌ల‌తో కేసీఆర్ ప‌ర్మిష‌న్ ఇప్పించారు.. త‌ల‌సాని కుమారుడు డైరెక్ట‌ర్.. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీపై సీత‌క్క‌

Seethakka: బీజేపీ పెద్ద‌ల‌తో కేసీఆర్ ప‌ర్మిష‌న్ ఇప్పించారు.. త‌ల‌సాని కుమారుడు డైరెక్ట‌ర్.. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీపై సీత‌క్క‌

Seethakka: దిలావ‌ర్పూర్ లో ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీకి అనుమ‌తులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీత‌క్క మీడియాతో మాట్లాడుతూ…ఆనాడు అనుమ‌తుల‌న్నీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వమే అప్ప‌నంగా అప్ప‌చెప్పింద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వ విధానానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేస్తే త‌మ‌ను అప‌హాస్యం చేశార‌ని విమ‌ర్శించారు. క‌నీస గ్రామ స‌భ‌లు నిర్వ‌హించ‌కుండా ఏక‌ప‌క్షంగా అనుమ‌తులు ఇచ్చార‌ని మండిప‌డ్డారు. సంపూర్ణ‌మైన అనుమ‌తులు ఇచ్చిన‌ట్టు కేసీఆర్, కేటీఆర్ సంత‌కాలు కూడా ఉన్నాయ‌ని చెప్పారు. Also read: నేటి నుంచి మహబూబ్ నగర్‌లో […]

Big Stories

×