BigTV English
Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Advertisement Telugu Serial : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం కొన్ని సీరియల్స్లలో ప్రత్యేకంగా కొన్ని సీన్లను క్రియేట్ చేస్తున్నారు. ఆ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాట అటు ఉంచితే విమర్శలు కూడా అందుకుంటున్నాయి.. మరికొన్ని సీన్లు మాత్రం జనాలు చేత ఔరా అనిపిస్తున్నాయి. ఈమధ్య ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ సినిమాలను మించి తీన్లను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదేంటి సినిమాలకు మించి సాహిత్యం చెప్తున్నారనుకుంటున్నారా? అవునండి ఈమధ్య సీరియల్స్ సినిమాలను […]

Big Stories

×