BigTV English
Advertisement
SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

SFI: స్టూడెంట్స్‌కు అలెర్ట్.. రేపు అన్ని కాలేజీలు బంద్.. ఎందుకంటే?

SFI: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర కమిటీ ఆందోళనకు సిద్ధమైంది. ఈ సమస్యపై ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, వృత్తి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల బంద్‌కు ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. సోమవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజులు […]

Big Stories

×