E-Paper
Advertisement
Shadnagar Crime: ప్రాణం తీసిన బెట్టింగ్.. చెట్టుకు శవమై వేలాడుతూ.. షాద్‌నగర్‌లో దారుణం

Shadnagar Crime: ప్రాణం తీసిన బెట్టింగ్.. చెట్టుకు శవమై వేలాడుతూ.. షాద్‌నగర్‌లో దారుణం

Shadnagar Crime: నేటి సమాజంలో ఈ  ఆన్‌లైన్ బెట్టింగ్‌లు యువతను పెడదారి పట్టిస్తున్నాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును క్షణాల్లో రెట్టింపు చేసుకోవాలనే అత్యాశ..  ఒకసారి పోగొట్టుకున్న డబ్బును తిరిగి గెలవాలనే పట్టుదల వారిని ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. తాజాగా..  ఆన్‌లైన్ గేమింగ్ మాయలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్న ఓ యువకుడు..  ఆ అప్పుల బాధను భరించలేక, కుటుంబానికి ముఖం చూపించలేక అర్ధాంతరంగా తనువు చాలించాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కేశంపేట గ్రామంలో ఓ […]

Big Stories

Advertisement
×