E-Paper
Advertisement
Amrakhand Recipe: అర్ధనారీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ‘ఆమ్రఖండ్‌’ను ఇలా తయారు చేసుకోండి!

Amrakhand Recipe: అర్ధనారీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ‘ఆమ్రఖండ్‌’ను ఇలా తయారు చేసుకోండి!

Amrakhand Recipe: శివరాత్రి పర్వదినం అంటేనే పరమశివుడి ఆరాధన. వాడవాడలా మారుమోగే మంత్రోచ్ఛారణలు, భక్తుల ఉపవాస జాగరణలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఈ పవిత్ర రోజున అర్ధనారీశ్వరుడికి భక్తితో సమర్పించుకునేందుకు ఎంతో రుచికరమైన ‘ఆమ్రఖండ్’ నైవేద్యాన్ని సిద్ధం చేసుకోండి. ఇంట్లోని వారందరికీ ప్రసాదంగా అందించి ఆ పరమశివుడి కృపకు పాత్రులు అవ్వండి. ఇప్పుడీ ఆమ్రఖండ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: రెండు తీయని మామిడిపండ్లు, మూడున్నర కప్పుల గడ్డ పెరుగు, అర కప్పు పంచదార, రెండు […]

Big Stories

Advertisement
×