BigTV English
Minister Kandula Durgesh: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్‌ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?

Minister Kandula Durgesh: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్‌ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?

Minister Kandula Durgesh: కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లడం లేదా? టీడీపీ కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోందా? కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? పల్లె పండుగ కార్యక్రమంలో ఏం జరిగింది? మంత్రి కందుల దుర్గేష్‌ను ఎందుకు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు? కార్యకర్తల ఆందోళనకు నష్ట నివారణ చర్యలుంటాయా? సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలను కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. మంత్రులు, […]

Big Stories

×