E-Paper
Advertisement
తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించకూడదు.. స్టైలిష్‌గా కనిపించాలంటే చేయకూడని తప్పులు ఇవే

తక్కువ హైట్ ఉన్న అమ్మాయిలు ఇలాంటి దుస్తులు ధరించకూడదు.. స్టైలిష్‌గా కనిపించాలంటే చేయకూడని తప్పులు ఇవే

ప్రతి అమ్మాయి అందంగా, స్టైలిష్‌గా, ఆత్మవిశ్వాసంతో కనిపించాలని కోరుకుంటుంది. మంచి దుస్తులు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఫ్యాషన్‌ అనుకొని చిన్న పొరపాటు చేసినా మొత్తం లుక్‌ చెడిపోతుంది. ముఖ్యంగా పొట్టిగా ఉన్న అమ్మాయిల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సరైన దుస్తులు ఎంచుకుంటే ఎత్తుగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. అందుకే కొన్ని ఫ్యాషన్‌గా కనిపించే క్రమంలో ఈ తప్పులు చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. చాలా వదులుగా ఉండే దుస్తులను ధరించకూడదు ప్రస్తుతం […]

Big Stories

Advertisement
×