BigTV English
Silver peacock: ఇంట్లో ఆ ప్రదేశంలో వెండి నెమలిని పెట్టండి చాలు, లక్ష్మీదేవి సంపద కురిపిస్తుంది

Silver peacock: ఇంట్లో ఆ ప్రదేశంలో వెండి నెమలిని పెట్టండి చాలు, లక్ష్మీదేవి సంపద కురిపిస్తుంది

ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తేనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం వెండి నెమలిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ వెండి నెమలిని ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసుకోండి. వెండి నెమలిని వాస్తు శాస్త్రం ప్రకారం శుభంగా భావిస్తారు. ఇది శక్తిని సూచించే లక్ష్మి దేవి, కార్తికేయుడితో ముడిపడి ఉంటుంది. వెండి నెమలి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంట్లో సానుకూలతను వ్యాపింప చేసేలా చేస్తుంది. ఇంట్లో సరైన […]

Big Stories

×