BigTV English
Bhadrachalam encounter:  భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter: భద్రాచలంలో ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోలు మృతి.. అగ్రనేతలు?

Bhadrachalam encounter: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ‌పాలెం ప్రాంత సమీపంలో గురువారం ఉదయం కాల్పులు జరిగాయి. మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు ఎన్‌కౌంటర్లు.. మరోవైపు కూంబింగ్‌తో మావోలను హడలెత్తిస్తున్నారు పోలీసు బలగాలు. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా  ఆదిలోనే వారికి ఊహించని ఎదురు‌దెబ్బ తగిలింది. ALSO […]

Big Stories

×