E-Paper
Advertisement
Smart Handbag: రంగులు మార్చే ఊసరవెల్లి బ్యాగ్ ఇది.. జస్ట్ ఇలా చేస్తే నచ్చిన డిజైన్‌, కలర్‌కు మారిపోద్ది

Smart Handbag: రంగులు మార్చే ఊసరవెల్లి బ్యాగ్ ఇది.. జస్ట్ ఇలా చేస్తే నచ్చిన డిజైన్‌, కలర్‌కు మారిపోద్ది

Smart Handbag: ఫ్యాషన్ అంటే దుస్తులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, షూస్ వరకే పరిమితమైందని మనం ఇప్పటివరకు అనుకున్నాం. టెక్నాలజీ అంటే ఫోన్‌లు, గాడ్జెట్లు మాత్రమే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న గీత పూర్తిగా మాయమవుతోంది. ఒకే హ్యాండ్‌బ్యాగ్‌లో మీకు నచ్చిన రంగు, డిజైన్, ఫోటో, ఆర్ట్‌వర్క్ అన్నీ క్షణాల్లో మారిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఇప్పుడు నిజం అవుతోంది. ఫ్యాషన్ షోల్లో మాత్రమే చూసిన కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది. అదే ఇన్ఫినిటీ […]

Big Stories

×